స్వామి శివానంద ప్రవచనాలు

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు స్వామి శివానంద. 

– దుర్గ పూజలోని ఆంతర్యం
– ధర్మ ప్రచారం వ్యర్థం కాదు 
– అంచెలంచెల వేదాంతజ్ఞానంతోనే సాధన సిద్ధి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *