కొత్తగట్టుపై మత్స్యగిరీంద్రుడు

తెలుగు నేల అడుగడుగునా దేవుని జాడలున్నాయి. శ్రీమహావిష్ణువు అవతార మూర్తులు ఇక్కడ కొలువుదీరాయి. అరుదైన మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన దేవాలయాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలుగునాట పూజలందుకుంటున్నాయి.  శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మత్స్య దేవుడి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాం. Continue Reading

Posted On :

బ్రహ్మ సమేధ్యం

తూరుపు తీరంలో తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు. దీన్ని దాటి నాలుగు కిలోమీటర్ల దూరం మడ అడవుల మధ్యనుంచి పడవ ప్రయాణం చేస్తే వచ్చే ద్వీపం ‘బ్రహ్మ సమేధ్యం’. ఆ దీవిలో ఒక గుడి. Continue Reading

Posted On :

మన్యంకొండ

వేంకటేశ్వరుడి లీలలు అనంతం. తిరుమల రాలేని భక్తులకోసం తానే కొండ దిగి వస్తాడు. అలా 500ఏళ్ళ క్రితం పాలమూరు (మహబూబ్ నగర్) సమీపంలో మన్యంకొండపై కొలువైనాడు. శ్రీరామయోగి ప్రతిష్టించిన విగ్రహం, అళహరి కేశవయ్య ప్రతిష్టించిన విగ్రహం… ఆదిశేషుడి పడగలాంటి గుహలో పూజలందుకుంటున్నాయి. Continue Reading

Posted On :

కోరుకొండ

తెలుగు వారి పుణ్య ఫలమేమో… నరసింహుడు అడుగడుగునా కొలువుదీరి ఆశీర్వదిస్తున్నాడు. కొండపై నిండుగా కొలువున్న నరసింహ క్షేత్రాలలో అరుదైనది తెలుగు వారి పుణ్య ఫలమేమో… నరసింహుడు అడుగడుగునా కొలువుదీరి ఆశీర్వదిస్తున్నాడు. కొండపై నిండుగా కొలువున్న నరసింహ క్షేత్రాలలో అరుదైనది కోరుకొండ. ఇది నిటారుగా Continue Reading

Posted On :

మాంకాల్ మహేశ్వరం

హైదరాబాద్ చేరువలో కుతుబ్ షాహీల మత సామరస్యాన్ని, మొగలాయీల నిర్దాక్షిణ్యాన్ని చవిచూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం. ఛత్రపతి శివాజీ విడిది చేసిన చోటు…. అక్కన్న, మాదన్నలు తిరుగాడిన ఊరు. శతాబ్దాలపాటు ఎడబాటు ననుభవించిన మహంకాళి-మహేశ్వరులు… ఒక మాస్టారి చొరవతో ఒక్కటయ్యారు. 

Posted On :

సత్యం సాక్షాత్ పరబ్రహ్మ

నా అభిప్రాయం ప్రకారం ‘సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలు విషయాలు నిహితమై ఉంటాయి. ఈ సత్యం స్థూలంగా ఉండే వాక్సత్యం కాదు. ఇది వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన Continue Reading

Posted On :

స్వామి శివానంద ప్రవచనాలు

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు Continue Reading

Posted On :

సుమతి శతకం వివేకవంతం

శతక సాహిత్యం అతి ప్రాచీనమైంది. మానవ జీవనం సన్మార్గంలో సాగిపోయేలా మార్గదర్శనం చేస్తుంది. సమాజ తీరుతెన్నులను అవగతమయ్యేలా విడమరచి బోధిస్తుంది. మంచి చెడ్డలను విశ్లేషించి చూపుతుంది. వేమన, బద్దెన రాసిన శతకాలు ఏళ్లు గడుస్తున్నకొద్దీ వన్నె తరగని నిధులు. వాటిలో 13వ Continue Reading

Posted On :

వివేక వాదం – ప్రభాత భారత గీతం

వెలుగుకు మారుపేరైన దేశం చిమ్మచీకట్లో ఉన్నప్పుడు చిరుదివ్వెలా…బానిస భారతం సంకెళ్లు తెగదెంచే సమ్మెటలా…మూఢాచారమే మతంగా, వివక్షే కులంగా వికటించిన కాలంలో వేదాంత విప్లవమూర్తిలా…తెల్లతోలువాడు ఏమి చెప్పినా అదే విజ్ఞానంగా భావించే బానిస యుగంలో స్వాభిమానపు, ఆత్మవిశ్వాసపు అద్భుత రూపంగా…స్తబ్దుగా పడున్న సమాజానికి Continue Reading

Posted On :

జ్యోతిషం

మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితులు అనుకూలిస్తే జీవితం సుఖమయంగానూ, ప్రతికూలిస్తే దుఃఖమయంగానూ భావిస్తాం. ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. అందుకే Continue Reading

Posted On :